Dindi Resorts / రిసార్ట్స్

ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ ప్రాంతంలో ఉన్న అనేక అందమైన గ్రామాలలో దిండి ఒకటి. గోదావరి నది (వశిష్టా నది) తీర ప్రాంతం రాజోలు ,చించినాడ,దిండి , నరసాపురం ,దొడ్డిపట్ల , యలమంచలిలంక మరియు అనేక గ్రామాలతో నిండి వుంది . అన్నిటికంటే ఇక్కడ కోనసీమ యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయం అత్యంత అద్భుతంగా ఉంటాయి.

ఇక్కడ యాత్రికులు ఉండడానికి ఎసి సూట్ రూమ్స్ , రెస్టారెంట్స్,ఆధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉంటాయి.అంతేకాక హౌస్ బోట్, స్పీడ్ బోట్ లలో ప్రయాణించడానికి అనేక సౌకర్యాలుంటాయి , ప్రకృతి అందాలైన పచ్చని పంట పొలాల మరియు కొబ్బరి చెట్ల మధ్య ప్రయాణించడంలో యాత్రికులు మంత్రం ముగ్దులవుతారు.

Dindi Resorts Eastgodavari Dindi Resorts Swimming Pool - Dindi Resorts Eastgodavari Dindi Resorts Eastgodavari

Videos

Contacts

Phone: 99128 77055