శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవము - వేగివారిపాలెం

తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) అధ్వర్యములో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం 14-02-2026 స్థిరవారం జరగనుంది. ఈ సందర్భంగా గౌ|| ని|| శాసన సభ్యులు దేవా వరప్రసాద్ గారు జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు.