RAZOLE


పరిచయం

పచ్చని చేలు , చుట్టూ కొబ్బరి చెట్లు , పంట కాలువలు వాటిని ఆనుకొని పంట బోదెలు ఎక్కడ చుసిన పచ్చదనం కనువిందు చేసే అందమైన దృశ్యాల మద్య ఉన్న ఓ చిన్న పట్టణం రాజోలు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు దాహంగా ఉందని మంచినీళ్ళు అడిగితే, మజ్జిగ ఇచ్చే సాంప్రదాయం ఉన్న ప్రాంతం రాజోలు అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతం నుంచి ఎందరో ప్రముఖులు దేశ వ్యాప్తంగాను , రాష్ట్ర వ్యాప్తం గాను పేరు ఫ్రఖ్యతులు సాధించారు. సినిమా పరిశ్రమ లో అయితే ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కట్టా సుబ్బారావు , యువ దర్శకుడు సుకుమార్ తదితరులు కాగా, ప్రస్తుతం బిజీ హిరోయిన్ గా ఉన్న అంజలి, హేమ, హిరో కృష్ణుడు ,కమెడియన్ ప్రవీణ్, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, సంగీత దర్శకుడు సత్యం ఇంకా ఎందరో కెమెరామాన్ లు గాను , ఫైట్ మాస్టర్ ల గాను ,ఎడిటర్ ల గాను చిత్ర సీమ లో పేరు గడించారు. షూటింగు లకు నిలయమైన రాజోలు ప్రాంతం లో సినిమా తీస్తే కచ్చితంగా హిట్టేనన్న నిజం చాల సినిమాలతో నిరూపితమైంది. రాజోలు ప్రాంతం విహార ప్రాంతంగా కూడా ప్రసిద్దికెక్కింది. చూడ చక్కని ఎన్నో ప్రదేశాలతో పాటు అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం, కడలి కపోతేశ్వర స్వామి ఆలయం, శివకోడు శివాలయం వంటి ఆధ్యాత్మిక ఆలయాలతో పాటు, సేద తీర్చుకోడానికి దిండి రిసార్టు , రాజోలు( సోంపల్లి )లో ఉన్న పొదరిల్లు రిసార్టు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. మహాత్మా గాంధి బస చేసిన ఇల్లు నేటికి గాంధిహౌస్ గా పిలవబడుతూ మహాత్ముని గౌరవాన్ని కాపాడుతున్న ప్రముఖ న్యాయవాది డాక్టర్ పొన్నాడ హనుమంత రావు రాజోలు పట్టణవాసుడే. ఎందరో కల్మషం లేని రాజకీయ నాయకులకు కూడా రాజోలు ప్రాంతం నిలయం. స్వాతంత్ర పోరాటం లో అధికశాతం ప్రజలు ఉద్యమం లో పాల్గొన్న ప్రాంతం రాజోలు గానే చెప్పుకుంటారు. రాజకీయ చైతన్యానికి రాజోలు దిట్ట. ఇక్కడ ఏ పార్టి అభ్యర్ది గెలిస్తే అదే పార్టి రాష్ట్రంలో అధికారం లోకి వస్తుండడం ఆచారంగా ఉంది. ఇక్కడ చరిత్ర మనుష్యలు మంచిదనం ఒక ఎత్తయితే, అద్బుతమైన అందమైన రాజోలు ప్రాంతాన్ని చూడడం మంచి అనుభూతి. ఈ అనుభూతి, ఆనందం మీరు అనుబవించాలనుకుంటే మీరు " రాజోలు "తప్పక చూడాల్సిందే...

Contacts

INTERNET PROVIDERS

RAZOLE COMMUNICATION NETWORK

7799772014 RAZOLE | Digital Visiting Card

BUTTERFLY CREATIONS

9866969004 RAZOLE | Digital Visiting Card

PRINT MEDIA

V NAGESWARA RAO - SAKSHI

9908457337 RAZOLE | Digital Visiting Card

P RAJASEKHAR - PRAJASAKTI

9000693911 RAZOLE | Digital Visiting Card

COMPUTER HARDWARE

ROHINICOMPUTERS SALES SERVICE

9849693923 RAZOLE | Digital Visiting Card

PAINT STORE

SRI DURGAA PAINTS AND GENERAL TRADERS

9652134134 RAZOLE | Digital Visiting Card

SRI CHARAN PAINTS AND GENERAL STORES

9490886528 RAZOLE | Digital Visiting Card

FINANCE SHOP

SAI SREE DURGA VEHICLE FINANCE

9441142724 RAZOLE | Digital Visiting Card

TENTHOUSE

VENKATESWARA TENT HOUSE

9030552034 RAZOLE | Digital Visiting Card

TAILORS

STYLO TAILORS

9440159129 RAZOLE | Digital Visiting Card

OFFSET PRINTING PRESS

SRI RAJA PRESS

9290502174 RAZOLE | Digital Visiting Card

AUDIO / VIDEO

NB MUSICAL

9849838372 RAZOLE | Digital Visiting Card

NB MUSICALS

9885037693 RAZOLE | Digital Visiting Card

INTERNET CENTERS

RAJESH INTERNET

9849149783 RAZOLE | Digital Visiting Card

READYMADE DRESS SHOW ROOM

SRI ANJANA FASIONS

9515413333 RAZOLE | Digital Visiting Card

CELL CORNER

RAJU CELL CORNER

9849507090 RAZOLE | Digital Visiting Card

HOSPITAL

RAKSHITA NURSING HOME

833300678 08862220055 RAZOLE | Digital Visiting Card

JAYA LAKSHMI CHILDREN HOSPITAL

996381897 08862222022 RAZOLE | Digital Visiting Card

AYYAPPA MEDICAL STORE

08862222191 RAZOLE | Digital Visiting Card

AKEERA EYE HOSPITAL

8790338999 08862 222455 RAZOLE | Digital Visiting Card

SWEET SHOPS

SRI ANNAPURNA SWEET HOME

9849665459 08862220459,9502810459 RAZOLE | Digital Visiting Card

CLOTH SHOW ROOM

JAYAPRADHA CUT PIECES

9493749009 08862221249 RAZOLE | Digital Visiting Card

VEERABADHRA CUT PIECES

9441143122 08862221195 RAZOLE | Digital Visiting Card

E-SEVA

ME-SEVA KENDRAM

9989329380 08862 220280 RAZOLE | Digital Visiting Card

VEHICLE INSIRANCE

9985369390 RAZOLE | Digital Visiting Card

PAN CARDS APPLY

8074495262 RAZOLE | Digital Visiting Card

LODGE

SRI VIJAYADURGA LODGE A/C

08862 221146 RAZOLE | Digital Visiting Card

APS RTC

APS RTC BUS STATION RAZOLE

9959225579 08862 221057 RAZOLE | Digital Visiting Card

FIRE

AP FIRE STATION RAZOLE

08862 221101 RAZOLE | Digital Visiting Card

BANKS

STATE BANK OF INDIA

08862221025 RAZOLE | Digital Visiting Card

ANDHRABANK

08862 223071 RAZOLE | Digital Visiting Card

KARUR VYSYA BANK

RAZOLE | Digital Visiting Card

INDIAN OVERSEAS BANK

RAZOLE | Digital Visiting Card

CHAITANYA GODAVARI GRAMEENA BANK

08862-220225 RAZOLE | Digital Visiting Card

STATE BANK OF INDIA ADB

08662-221015 223315 RAZOLE | Digital Visiting Card

STATE BANK OF INDIA OLD SBH

08862 221010 RAZOLE | Digital Visiting Card

AIRTEL PAYMENT BANK

9866465887 RAZOLE | Digital Visiting Card

TRAINING CENTERS

VR ALL IN ONE CONTACTS

8074492562 RAZOLE | Digital Visiting Card

BYKE SHOW ROOMS

HELMAT SHOP

9985369390 RAZOLE | Digital Visiting Card

FANCY AND GENERAL STORES

SWATHI COLLECTIONS

9100945647 RAZOLE | Digital Visiting Card

DAIRY PARLOUR

SRI HARSHINI DRY FRUITS

9492108588 RAZOLE | Digital Visiting Card